"Never go beyond anything unless your efforts are Valued"
-
Shashi
(Shashi)
551 Followers · 59 Following
"ధర్మో రక్షతి రక్షితః" धर्मो रक्षति रक्षितः
Wish me on 8th July
Give me true feed back, so I... read more
Wish me on 8th July
Give me true feed back, so I... read more
Joined 21 April 2019
6 APR 2021 AT 21:10
ముఖ్యంగా శ్రీరంగ నీతులు చెప్పేవారు...
అసలైన అమాయకులు..
అనగా....
అసలైన చెడ్డవారు...!
నట్టిస్తున మంచి వారు...!-
18 DEC 2020 AT 3:07
నా మనసు నిద్ర పోతుంది..
ప్రేమ కలలు కంటుంది...
తన గుండెల్లోంచి...
లబ్ డబ లబ్ డబ్ అని జోల పాట వింటూ...❤️-
22 NOV 2020 AT 0:12
గాయమైన పుండు మీద పేరుకునే పొక్కు...
నీ తీపి జ్ఞాపకాలను చెక్కున్న నా మనస్సు...
ఆ పొక్కు కొంచం కొంచం ఉడిపోతుంటే...
ఆ కలిగే నొప్పి...!! బాధ వర్ణాతీతంగా ఉంది...-
29 OCT 2020 AT 18:53
కొందరు అపార్థం చేసుకోడానికి ముందుంటారు
కొందరు అమాయకంగా నటించటానికి ముందుంటారు
కొందరు అవకాశం కోసం ముందుంటారు
కొందరు అన్ని భరించటానికి ముందుంటారు-
1 MAY 2019 AT 20:41
Pyar kiya toh darna kya..!!
Jab pyar kiya toh darna kya...!!
Dar ke aage jeet h..❤️❤️❤️-