Am Being a kid to mom made mistake forgiver me,
Am being a Father to care about my kids, I should behind all the time,
Being a partner, I should quarrel If u are away with me.
I Don't want to think to be with u, want to think to Live forever and feel Live presence all the time,
Life span leaving to us, want to be more affectionate and responsible as is ..
తెలియని క్షణం తెలిసేలా చూపేది ప్రేమ అవుతుంది, మన్నించేది అమ్మతనం అవుతుంది..
-
పుట్టుక కి కారణం తెలిసిన రోజు, పోయేనాటికి అర్థం తెలుసుకోగలరు ..
For Everyone there is a meaning for their life's ...-
హృదయం లో నిండిన ఆనందాన్ని పంచుకునే తోడువై, ఆత్మ సంతృప్తిని మిగిల్చే జంటగా నిలుస్తూ, కష్టం అనే బాధను అక్షరంగానే తలుస్తూ ఉండేలా చేయగలనని, నేనున్నానంటూ చెప్పే ప్రతి మాట రేపటికి ఆశను, దైర్యాన్ని ఇవ్వగలదని..
ప్రతి క్షణం ఒకేలా ఉంటూ, ప్రతి ఆలోచనలో నీ జతగా నిలవాలని ...
అదే ఇష్టం కష్టంగా అనిపిస్తే దూరం కూడా ఉండగలనని ..😊-
Woman is kind of Adventure, can do miracles
A woman is kind of Tea Bag, you never know how strong she is until she gets in to Hot Water..
Without woman anything comes to nothing, If she hold anything it becomes wonders.. Respect Woman
Dont regret of failures or anything those would be helpful for shining you so much soon...-
If you were accepted something or someone , means you were taken decision and respect your values by taking this forward.
It means a lot to you all by means anytime 👍🏻
Not everyone is same, life is too short, Live like how you want and live with who crazy about you and be the perfect and respectable person 🙌-
అక్క అవ్వాలా , చెల్లి అవ్వాలా ఒక బంధానికి, దైర్యం ఇచ్చే తోడుగా నిలుస్తే సరిపోదా..
నీతోడు ఉంటాను, నీకోసం ఉండగలను అన్న మాట నిరూపిస్తూ ఉంటే సరిపోదా..
నేనున్న అన్న బరోసా ఉన్న ప్రతి ఒక్కరికీ, రక్షా బంధన్ శుభాకాంక్షలు .. 💐-
పుట్టుకతోనే సంతోషాలు, సంబరాలు..
చావుతో బాధలు, ఒంటరితనం..
తెలియని జీవితానికి అర్థం తెల్సుకునే లోపే భాధ..
ఎన్నో యేళ్ళ సుధీర్ఘ ప్రయాణంలో నీదంటు మార్గం వేరొకటి ఉందని మమ్మల్ని వదిలేసి ప్రశాంతంగా వెళ్ళిపోయావా **నాన్న** , తట్టుకుని ముందుకు వెళ్లే దైర్యాన్ని ఇవ్వు ..
We Miss You Nanna 😭😭😭-
Sometimes nothing is important to us if we have dream to reach..
Success is in our feet when we have a true relationship till last breath without expectations..
Someone running towards about happiness instead properties bcz nothing will come to us.. properties are toys to us to make happy only , a true relationship will treat as a soul
I am in" to taking risk to make happy relationship for my life ❤️ 😊
Satisfaction will come by making your people happy
-
There was a reason to be live like one,
There was a reason to choose as a best,
There was a thought of mind had to introduce as own,
Because of all these we treated as ours, taking as responsible, accountable and behind of what not, due to this some people very keen to take it.
Do not think every one life same as everyone because sensitive people takes it as life and strict to it , and even understands and supportive too..
It's a pain of avoiding portion of it by being with his people and finding reason of seperation ...
-
నిజం .. ప్రతి ఒక్కరి ఆఖరి మజిలీ "చావు"..
అదెప్పుడు అని తెలియని జీవితానికి బంధాలు, భాందవ్యాలు శాసిస్తు ఉన్నాయి ..
నువ్వే శాశ్వతం కానప్పుడు, ఈ బంధాలు, భాంధవ్యాలు నీతో ఉంటాయా..
నీకంటూ ఎవరున్నారు, నీదంటూ ఏముంది, ప్రతి బంధంలో స్వార్థం ..
అడిగితే చేయందించు, ఎదురుపడితే చిరునవ్వు అందించు, కానీ నీకోసం ఉన్నది ఎవరో గుర్తించు..-