I lost my identity...
-
Naveen Nani's
11 Followers · 19 Following
Joined 10 May 2019
10 JUN 2023 AT 23:00
ఎవరిని ఎంత నమ్మాలో
అంతే నమ్ము
మనోళ్లే కదా... అని
అతిగా నమ్మితే
మోసం రుచి చూపించి
జీవితంలో
కోలుకోలేని దెబ్బతీస్తారు...-
13 JUN 2022 AT 7:55
ఎక్కడ నుంచి వచ్చాము,
ఎక్కడ ఉన్నాము...
ఇంపార్టెంట్ కాదు
ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నాం
అన్నది ఇంపార్టెంట్...!-
24 OCT 2021 AT 8:24
Life never changes, until yøu take a step in different directiøn...
-
17 AUG 2021 AT 22:38
ప్రేమ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది...
ప్రేమించే వ్యక్తి మనతో ఉన్న లెక్కపోయిన.
రోజులూ గడిచినా కొన్ని జ్ఞాపకాల విలువ
మాత్రం మరిపొదు...-
20 JUN 2020 AT 7:08
తప్పు ఓ పేజీ అయితే
బంధం అనేది ఓ పుస్తకం లాంటిది
కాబట్టి... ఓ పేజీలో జరిగిన తప్పుకోసం
మొత్తం పుస్తకానే వదులుకోవద్దు-
19 JUN 2020 AT 21:49
Never feel sad on losing
Anything in your life
Because whenever a tree
loses it's leaf,
A new leaf is ready to
take it place-