Maddeeswar D J   (Maddeeswar Dj)
54 Followers · 86 Following

Whatspp-8886399520
Fb -Maddeeswar dj
Insta- maddeeswar
Joined 23 February 2019


Whatspp-8886399520
Fb -Maddeeswar dj
Insta- maddeeswar
Joined 23 February 2019
19 OCT 2021 AT 23:08

పెరుగుతున్న ప్రేమ
తరుగుతున్న కోపం

-


19 OCT 2021 AT 23:02

ఎన్ని సార్లు కలిసినా, అదే బిడియం
ఎంత మాట్లాడినా, అదే జంకు
ఎంత దగ్గరైనా, అంతే దూరం

-


16 OCT 2021 AT 9:18

తను విడిచిన ప్రతి క్షణం
మనసుకి మరణమే
లోకమే శూన్యం

-


12 AUG 2021 AT 20:04

జీవితంలో యే పని చేసినా త్రికరణ శుద్ధి తో చేయాలి
ఎప్పుడూ నువ్వు చేయాలి కాబట్టి చేయకు
నీకు చేయాలి అని అనిపిస్తే చేయి
(కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప)

-


31 JUL 2021 AT 22:08

ఆశా జీవి
ప్రతి సన్నివేశం లో మంచిని వెతకడం
Even చెడు లో కూడా అప్పుడే happy గా ఉండగలం

-


31 JUL 2021 AT 21:41

మనసును నియంత్రించడం లోనే
జీవితాన్ని నియంత్రించడం ఉంది

-


31 JUL 2021 AT 21:35

ఆందోళన

ఫస్ట్ మనసుని
నెక్స్ట్ మనిషిని
దహించే ప్రళయాగ్ని

-


31 JUL 2021 AT 21:30

మనిషి-తోటమాలి
ఒక తోటమాలి ఎలా అయితే తన తోట కి సైనికుడి లా ఉంటూ బయటి నుండి కాలుష్యం రాకుండా చూసుకుంటాడో...
ప్రతి ఒక్క మనిషి కూడా తన మనసనే తోటలోకి ఎటువంటి ఆందోళన ని తీసుకురాకూడదు అప్పుడే ఆ మనిషి-మనసు ప్రశాంతంగా ఉంటుంది

-


15 JUL 2021 AT 22:37

మన భవిష్యత్తు కి మనమే భాద్యులం
దానిలో ఎదురయ్యే ఆటుపోట్లను కష్టసుఖాలను ఎదుర్కొని నిలబడటం తెలుసుకున్నప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం

-


15 JUL 2021 AT 21:14

భాద ను కూడా నొప్పి లేకుండా భరించే మందు ఉంటే బాగుండు

-


Fetching Maddeeswar D J Quotes