Likhitha Dasari   (Likhitha Dasari)
1.2k Followers · 1.5k Following

read more
Joined 26 May 2019


read more
Joined 26 May 2019
28 JUL AT 13:50

చంపుకునేంత కోపం ఉంది
కానీ ఓదార్చే ఓపిక లేదు

-


28 JUL AT 13:47

How unlucky you are?
I was hated by the person
I loved and
the person who loved me

-


28 JUL AT 13:40

నేను ప్రేమించిన వాళ్ళకి నేను నచ్చలేదు ,
నన్ను ప్రేమించిన వాళ్ళకి కూడా నేను నచ్చలేదు

-


26 JUL AT 19:45

The unspoken truth is a lie forever

-


9 JUL AT 23:17

Everything is unpredictable

-


5 JUL AT 23:29

From
నన్ను ఎవరు ఇష్టపడతారు ?

To
నిన్ను ఇష్టపడని వారు ఎవరుంటారు!

-


5 JUL AT 13:48

ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వడం
వస్తువులను ఇవ్వడం కాదు

-


5 JUL AT 13:42

తనని ప్రేమించడానికి నాకు
సమయమే సరిపోవట్లేదు
కాని తను ఒకేసారి
ఇద్దరిని ఏలా ప్రేమిస్తుందో!!!

-


18 JUN AT 11:37

Maturity: not everytime it comes with age or experience

-


6 JUN AT 23:49

కూల్చాలన్న -రాజ్యాలు కూలిపోవడం
పేర్చాలన్న -తాజ్ మహాల్ కట్టడం
పూడ్చాలన్న -ప్రేమకోసం చావడం
పుట్టించాలన్న -జన్మనివ్వడం
కేవలం ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం

-


Fetching Likhitha Dasari Quotes