రేయంతా నీ కలవరమే
కలలో, నీ కౌగిలిలో
అణువణువూ తమకములే
జతలో, నీ శృతిలో
-
తెలుగు కొరకు 1 నొక్కకండి. #గువ్వముచ్చట్లు అని వెదకండి.😅🙏... read more
నీ కౌగిలిలో కరగని కాలమునకు
నిను కలలోనైనా కలవలేని వైనమునకు
నీ స్పర్శ కై తపియించే ఈ జన్మమునకు
నీతో నడవాలని కోరుకునే నా పాదములకు
సుఖమన్నది ఎట్లుండును కృష్ణా!
-
నీ అర చేతుల్లో నా ముఖం
నీ కళ్ళలోకి చూస్తూ నా కళ్ళు
నీ ప్రేమను అనుభూతి చెందుతూ,
చెంప నుండి జారిపోయే కన్నీటి చుక్క.
-
I keep your secret, a secret
Even though, we aren't friends anymore.-
There was a girl named Pari. Her stepmother always abused her, saying "You look like a devil with dark skin and your mother named you Pari...what a fun!" Her father was a spectator always.
(Continued in caption...)
-
పూచిన పూవు వేచి చూసి,
వాడి పోయి, ప్రాణం వదిలిన రాతిరి,
తెల్లారినప్పుడు ఆ ప్రాణం లేని తనువును
ఏ కర్కశ చేతులో ఊడ్చి పడేసినా,
చివరి చూపుకు ఆలస్యంగా చేరిన చిరు గాలి
కళ్ళు చెమర్చిన క్షణం,
ఏ మూలో మిగిలిన పాశం
ఒక్క ఉదుటున సుగంధమై హత్తుకోగా,
అనంత దూరాలకు తనతో తీసుకెళ్లి ఈ విశ్వమంతా సౌగంధిక రూపాన్ని పొందేలా చేసే చిరుగాలిది
ప్రేమే కదా!
-
It's true that I waited a long for such kind of love which tickles my senses and soothes my soul.
After going through the worst emotional phases a person can have,I no more crave for such love.
I no more dream of a person who's hand I can hold, whose shoulder I can lean on and who makes my teary eyes smile.
I found someone who stood with me, who shouted at me for judging myself, who taught me to forgive myself for all the expectations I had from love,who taught me to accept my flaws too,who made me realise that am too a human and I still deserve to live even after unjustified blames faced.
And today,at the end of this day,at the end of this year,I completely realised that I need myself more than anyone else on this earth.
And Iam sent on to this earth to live my life lively. Whatever happens,whoever stays or leaves, I have to stay with myself till the end.And,I will.
-
November, not less than a life
Carrying my entry date
Recalling dad's exit date.
-