CHAKRADHAR   (Arcane)
14 Followers · 10 Following

Joined 9 May 2020


Joined 9 May 2020
15 HOURS AGO

నా జీవితం ఒక తెరిచిన పుస్తకం ఐతే అందులో చింపేసిన పేజీలన్నీ నా రాధకే సొంతం

-


20 HOURS AGO

తానో అందమైన అబద్దం, నేనో నిలకడ లేని నిజం..

-


27 JUN AT 11:14

ఇక్కడ ఒకడికి అవసరం ఇంకొకడికి అవకాశం...

-


24 JUN AT 10:59

నిన్ను తాకి వెళ్ళే ప్రతి అలా ఆ పాదాలని ముద్దాడుతూ ఇంకా కాసేపు ఇక్కడే ఉండొచ్చుగా అని బ్రతిమాలినట్టు అనిపిస్తుంది....

-


23 JUN AT 18:15

Few are busy in capturing moments,while the rest are busy in creating memories
&
I am none of them..

-


18 JUN AT 21:08

If it stays forever,it is love,
If it ends,it is a love story.

If it never begins,it is a beautiful poetry to love.

-


18 JUN AT 11:18

ఈ విశాల విశ్వంలో ఒక అంధమైన ఆకాశం...
కోటి తారల నడుమ కానరాని ఆ పౌర్ణమి కోసం...
వేచిచూస్తున్న అమావాస్యపు కమలన్నై ఆమె కోసం....

-


18 JUN AT 0:13

I know it is a part & parcel of life, but still...

-


10 JUN AT 17:16

మనిషిగా మనసుకి ఏమి కావాలో కూడా మర్చిపోయి చాలా కాలం అవుతోంది.... అనిపిస్తుంది....

-


10 JUN AT 15:35

నేను గుర్తురాని తను, తనని మరువలేని నేను..!!

-


Fetching CHAKRADHAR Quotes