"GOOD TOUCH AND BAD TOUCH " అని ఆడపిల్లలకి చిన్నప్పటినుంచి ఎలా నేర్పుతున్నారో
అలానే
ప్రతి మగ పిల్లాడికి చిన్నప్పటినుంచి ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో , వాళ్ళని చూసే విదానాన్ని , వాళ్ళని ట్రీట్ చేసే విదానాన్ని నేర్పించండి
ఇంట్లో ఆడవాళ్ళని ఎలా చూస్తారో ,ఎలా రక్షిస్తారో ,ఎలా అండగా నిల్చుంటారో అలనే
చూసేలా నేర్పించడి-
Life lo first chance second chance ani ఏమి ఉండదు ,
నువ్వు చచ్చే వరకు నీకు ఛాన్సులు వస్తూనే ఉంటాయి దాని అందుపుచ్చుకుని కరెక్ట్ టైం కి సక్సెస్ అవడం అనేది మన చేతిలో ఉంటది-
ముక్కలు అయిపోయిన మనసుని కుదిరితే స్వఛ్చమైన ప్రేమతో అతికించాడానికి చూడండి
అంతేగానీ
మళ్ళీ ముక్కలు చెయ్యదు అబ్బదపు ప్రేమపూరిత మాటలతో-
She is my soul mate ,she is my life అని ఫిక్స్ అయ్యాకా
కాలం కరిగిన,
రోజులు మారిన,
వయ్యస్సు మళ్లీనా
నాయి దేహం చితిలో కాలే వరకు
నీమీద ప్రేమ తరగదు,ఇష్టం కరగదు
-
మన కంటికి కనిపించే నవ్వుల వెనుక
కంటికి కనిపించని కన్నిలు,మనిషి మోయలేని భారం, బాధలు ఉంటాయి
అసలు నిజం ఏంటో తెలుసా
నాకు నువ్వు నీకు నేను ఆనందంగా జీవితం ఉన్నట్లు కనిపిస్తుంది-
I want to sleep with you. I
don't mean have sex. I
mean sleep. Together.
Under my blankets. In my
bed. With my hand on your
chest and your arms
around me. With the
window cracked, so its
chilly and we have to
cuddle closer. No talking,
just sleepy, blissfully
happy, silence.-
నాయి దేహం చితిలో కాలే వరకు మర్చిపోలేనీ నీ జ్ఞాపకాలు ,
నీమాట , నీస్పర్శ, నీచుపులు
కంటినీ అంటి పెట్టుకున్న కనుపాపల కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి-
ఓకప్పుడు నాకంటికి నేను నచ్చే వాడ్ని ,
ఇప్పుడు అందరూ నచ్చుతున్నారు
నేను తప్ప.-