RISK IS ALWAYS
BETTER THAN
REGRET.-
𝐕𝐈𝐓 🔜 𝐌𝐆𝐈𝐓👨🎓❣️
𝐃𝐨𝐧'𝐭 𝐅𝐨𝐫𝐠𝐞𝐭 𝐟𝐫𝐨𝐦 𝐰𝐡�... read more
I can't promise to solve
all your problems, but I
can promise you won't
have to face them alone.-
మీ మంచి సమయం మీరంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది..
కానీ,
మీ చెడు సమయం ఈ ప్రపంచం అంటే ఏంటో మీకు స్పష్టంగా తెలియజేస్తుంది.-
నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంత దుఃఖిస్తున్నావవ్.....
నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేదు..
నువ్వు అనుభవిస్తున్నదంతా
ఇహ లోక సంపదే...
నువ్వు అనుభవించే ఈ భోగం
నిన్న వెరోకరి సొత్తు..
నేడు నీది గా అయింది..
రేపు ఇంకొకరి సొంతం అవుతుంది..
గతమంతా మంచే జరిగింది
వర్తమానం కూడా మంచే జరుగుతుంది..
భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది..
మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మం...
రాధకృష్ణ❣️-
జీవితంలో ఏది ఎప్పుడు రావాలో...
అది అప్పుడే వస్తుంది....
ఏది ఎంత కాలం నీతో ఉండాలో...
అంతవరకే ఉంటుంది....
ఏది ఎప్పుడు వదిలిపోవాలో అది...
అప్పుడే పోతుంది....
ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు...
నీ చేతిలో ఉన్నది ఒక్కటే...
ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి
విలువ తెలుసుకుని జీవించడమే!
రాధాకృష్ణ❣️
-
Always remember the golden rule.
"Failing to plan is Planning to fail
Something we don't afford".-
అందం చూసి మురవకు....
చివరకు బూడిదై....
మట్టిలో కలవాల్సిందే
డబ్బును చూసి గర్వపడకు....
జబ్బులు వస్తే.....
దేవుడైనా కాపాడలేడు...
తోటివారిని అవమానించకు....
సమయం వస్తే, వారి
కాలి గోటికి కూడా సరిపోవు....
అందరూ ఉన్నారని,అహంకారపడకు...
చివరకు నీతో ఉండే ఆ..
నలుగురిని సంపాదించుకో..
రాధా కృష్ణ❣️-
జీవితం భయంతో గడుపుతున్నా
వారికి మనం చేయాల్సింది ఒక్కటే
" స్వేచ్ఛ ఇవ్వాలి ".
ఆ స్వేచ్ఛ వారికి సంతోషాన్ని ఇస్తుంది
అంటే మనం దూరంగా ఉండి దేనైనా
తట్టుకొని ప్రయాణం సాగించాలీ.-