Nitin karanam   (నితిన్)
116 Followers · 8 Following

read more
Joined 6 December 2018


read more
Joined 6 December 2018
30 JUL 2020 AT 12:20

ఒక మనిషి గురించి మరొక మనిషికి
జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే
రెండు విషయాలు.... చేతితో చేసిన
సాయం.... మాటతో మనసుకు
చేసిన గాయం

-


10 JUL 2020 AT 16:08

నమ్మకమైనా..,గౌరవమైనా..,ప్రాణమైనా
ఒకసారి పోతే మళ్లీ తిరిగిరాదు...
బతకడం గొప్ప కాదు..,
నిజాయితీగా బ్రతకడం గొప్ప...

-


10 JUL 2020 AT 0:40

there is no responsibility

-


29 JUN 2020 AT 1:23

Winners !

-


29 JUN 2020 AT 0:58

Very far away from me..,
But still close to my heart ❤️

-


28 JUN 2020 AT 13:07

and can't make a decision.
I just try to calm down..
And take a break...

-


28 JUN 2020 AT 0:43

Which make me smile when I look at you...

-


27 JUN 2020 AT 9:02

When everyone laughed at my failure,she smiled

Girlfriend ??

No,My Bestfriend

-


31 MAY 2020 AT 12:22

రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి.
రెండు కళ్లు ఒకే దృశ్యాన్ని చూస్తాయి.
రెండు రంద్రాల నాసిక ఒకే వాసన పీలుస్తాయి.
కానీ అదేమి రోగమో...
ఉండే ఒక్క నాలుక మాత్రం రెండు రకాలు గా మాట్లాడుతుంది...

-


30 MAY 2020 AT 13:15

వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు.

వాదించే వాడితో ఆర్గుమెంట్ చేయకూడదు.

తెలివైనోడితో పోటీ పడకూడదు.

తెగించినోడితో తలపడకూడదు.

-


Fetching Nitin karanam Quotes