Nikitha M   (chinni)
22 Followers · 13 Following

Live | Love | Laugh
Joined 26 November 2019


Live | Love | Laugh
Joined 26 November 2019
10 MAR 2021 AT 19:58

ఆ కొంటె చిలిపితనం కోసం వేచె రాధ కన్నులు
ఆ అలక లోని ప్రేమ కోసం కిట్టయ్య ఎదురుచూపులు

బహుశ ఆ చూపులవలనేమో ఈ కలల ప్రపంచం మీ ప్రేమ మాయలో పడిపోయింది.

-


17 DEC 2020 AT 23:28

Some people are not just close to your heart ❤️
But
They're YOU.

-


31 MAY 2020 AT 7:43

Forgetting and forgiving mistakes is greathearted
But
Accepting and Correcting our mistakes ourselves is a greatest indeed.

-


29 MAY 2020 AT 16:37

Be Perfect
With your
Imperfect
Perfections.

-


29 MAY 2020 AT 16:28

Scar
Over
Satisfaction.

Soul
Over
Society.

-


7 MAY 2020 AT 17:20

More than anything
You are my everything 🖤

-


13 APR 2020 AT 16:10

నా కష్టాల కెరటాలలో పడవై కాపాడిన నీవు
ఇప్పుడు ఎందుకిలా కన్నీటి సంద్రంలో వదిలి వెళ్ళిపోయావు.

-


13 APR 2020 AT 16:02

ప్రేమ పంజరంలో చిక్కుకున్న ఓ చిలుక
నీ దారి ఎటువైపు ఇక
నిన్నే ప్రేమించే నీ కన్నప్రేమ వైపుకా
లేక
నువ్వు ప్రేమించే నీ ప్రేమ వైపుకా
రేపటి నీ గమనం ఏదైనా,
నీ గమ్యాన్ని మరవకు

-


12 APR 2020 AT 16:39

ఆ అందమైన కళ్ళు మాట్లాడలేకపోవచ్చు
కానీ
నీ మనసులోని బాధని తెలుపుతున్నాయి.

-


10 APR 2020 AT 16:29

And
.
.
This Social-Distancing made them distanced forever.

-


Fetching Nikitha M Quotes