Lakshmi kante   (Lr)
628 Followers · 58 Following

The world is my space
I write with a pace
My heart's like an Ace
I ain't in any race...
Joined 15 September 2019


The world is my space
I write with a pace
My heart's like an Ace
I ain't in any race...
Joined 15 September 2019
8 DEC 2023 AT 15:43

నీ ఆలోచన మదిలో మెదలగనే
నలువైపుల నను చుట్టాలని
ఓ కిరణంలా వ్యాపించింది
ఆ వెచ్చని స్పర్శ తాకే లోపే
నేను నీ జ్ఞాపకమైన కాననే నిజం
పొగ మంచై చుట్టేసింది.

-


8 DEC 2023 AT 15:04

అలవోకగా ఓ భావం వర్ణమై
పచ్చని వరమిచ్చె ప్రకృతికి..
వెన్నెల హరివిల్లై వసంతాలు చిలక
పుడమి పరవశించె ప్రేమకి..

-


6 DEC 2023 AT 16:36

Gujar gaye O din mohabbat ke
Badal gaye o baadal chahat ke
Beh gaye o lamhe pyaar ke
Aise tabahi macha di ek lehar ishq ka utkar
Ki hum samander mein bhi na sama paye
Kinare pe bhi na tik paye

-


6 DEC 2023 AT 16:07

आंसुओं की गर्मी कभी तो महसूस होगा
तुम्हे ऐ बेवफा!
जब भी बादल गरजेंगे,
मेरा दिल टूटने की आवाज सुनायेंगे।

-


6 DEC 2023 AT 13:20

दिल का जंग जीतना शायद ही
हमारी बस की बात नहीं
कैसे लाए औ सपनॊं के औज़ार तेरे नाम की
कभी हाथ की लकीरों में मिले ही नहीं।

-


6 DEC 2023 AT 13:12

वह पल भी एक पल हुआ करता था
जब तुम नहीं, हम नहीं
बस प्यार हुआ करता था
अब तुम हो, हम है
लेकिन पल पल अधूरा है।

-


6 DEC 2023 AT 13:04

नाही कही दूर नाही किसी के पास
एक सपना है जिसे मैं ने
संभाला है मंजिल की हाथ
बस यह वक्त खत्म और सफर
मौत की शुरु हो जाने दो।

-


6 DEC 2023 AT 9:54

गायब हूँ मैं तेरे दिल का समंदर में
जैसे कोई नदी की तरह और तुम्हे
एहसास तक नहीं !!
चलो, खत्म हुई सफर मेरा
कुछ यूँ प्यार की, समझ लेना कि अब
मेरी कोई अस्तित्व नहीं।

-


26 NOV 2023 AT 21:08

Happy and blessed
karthika
pournami🙏🌸

-


25 NOV 2023 AT 22:58

తేట తేట తెలుగు తియ్యని తెలుగు
తెల్ల తామర తనువు, తేనె మీగడ తెలుగు

బోసి నవ్వుల భాష పున్నమి వెలుగు
లేత వయ్యారాల ఁపాస నిండు వెన్నెల జిలుగు

సంగీత రాగాలు, సాహిత్యాల నయగారాలు
వేవేల వర్ణాలు అచ్చు హల్లుల సంధ్యా కిరణాలు

మాటలు ముద్ద మందారాల మెరుగు
పంచరత్నాలు ఆపర్యంతం పాటల మెలుగు

కోటి కోటి భావాల కవుల కల్పతరువు
భావుకులు కొనియాడగ కల్పనల కల్పాంతాల కామధేనువు పొదుగు

పద్యాలు - కాళిందుని తలపై బాలకృష్ణుని పద విన్యాసం
గద్యాలు - గరళ కంఠుని నాట్య విలాసం

కమనీయం కచటతప ల కరన్యాసం
గాంధర్వం గజడదబ ల అంగన్యాసం

చందనం తెలుగు తల్లికి చల్లటి చందనం
వందనం నా తెలుగు తల్లికి మరల మరుల వందనం🙏🌸

-


Fetching Lakshmi kante Quotes