ప్రాణం విలువ చావుని అడుగు తెలుస్తుంది,
గెలుపు విలువ ఓటమిని అడుగు య,
సుఖం విలువ కష్టాన్ని అడుగు తెలుస్తుంది,
నమ్మకం విలువ మోసాన్ని అడుగు తెలుస్తుంది,
ప్రేమ విలువ ప్రేమను కోల్పోయిన వారిని అడుగు తెలుస్తుంది,
మంచి విలువ చెడు ని అడుగు తెలుస్తుంది,
న్యాయం విలువ అన్యాయం ని అడుగు తెలుస్తుంది,
వెలుతురు విలువ చీకటిని అడుగు తెలుస్తుంది.
-