Viswanatha Bariki   (#Viswanatha Bariki✍️🇮🇳)
32 Followers · 5 Following

Joined 9 June 2018


Joined 9 June 2018
9 MAY 2021 AT 22:23

అమ్మ భూమి! అమ్మ సముద్రం! అమ్మ కొండ! అమ్మ నది! అమ్మ ఆకాశం! అమ్మ ఊపిరి! తన రక్తాన్ని మనకు పంచి , నవమాసాలు మోసి , మల మూత్రాలు కడిగి , చిట్టి చిట్టి అడుగులు వేయించి, ఒళ్ళో జోకొడుతూ అక్షరాలు నేర్పించి , బళ్లోకి పంపి , నీ ఎదుగుదల చూసి , తాను పొంగి పోయే మాతృమూర్తుల దినోత్సవం నేడు🙏 అందరికీ శుభాకాంక్షలు 🌸🌹🌼
#HappyMothersDay

-


8 MAR 2021 AT 8:42

HAPPY WOMEN'S DAY

Women are world’s greatest inspiration. Let’s praise our muses and never forget how amazing and wonderful they are. Respect and cherish them every single day.
Happy Women’s day to all women's.

-


26 FEB 2021 AT 22:56

మన అందరికి రెండు జీవితాలు ఉంటాయి . కానీ మనకి ఒక జీవితమే ఉంది అని గుర్తించినప్పుడే రెండవది మొదలవుతుంది..
/
We all have two lives. But the second begins only when we realize that we have only one life..

-


22 FEB 2021 AT 20:05

Love ❤️ your mother,
the most beautiful
person on this earth.
Our best critics.
Yet our strongest supporter..

-


20 FEB 2021 AT 23:20

Why is the mother son bond so strong..?

The child depends on the mother for almost everything, and this secure attachment with the mother forms the foundation for a strong bond. ... The son picks up his first emotions from the mother and as the nurturing continues, he grows up to be emotionally intelligent and strong.. #Amma #అమ్మా ❤️

-


10 APR 2020 AT 11:24

నేడు అంతజాతీయ తోబుట్టువుల దినోత్సవం. ప్రతి ఒక్క వ్యక్తినీ మన తోబుట్టువుగా భావించి అందరూ బాగుండాలని , ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుందాం సన్నిహితులారా 👍

-


5 APR 2020 AT 11:59

అవసరమైనప్పుడు గుర్తుకువచ్చేవారు బంధువులు. ప్రతిరోజూ గుర్తుకువచ్చేవారు స్నేహితులు. ప్రతిక్షణం గుర్తుకువచ్చే వారు ఆత్మ బంధువులు.మన ప్రాణాలు కాపాడడానికి వారిజీవితాలు ప్రమాదంలో పడినా లెక్క చెయ్యకుండా వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న ఆత్మ బంధువులు వైద్యులు ,కార్మికులు,పోలీసులు.వారి మేలుకోరుకుంటూ రాత్రి తొమ్మిది గంటలకు దీపం జ్యోతి పర బ్రహ్మ అని నమస్కరిస్తూ దీపాలు వెలిగిద్దాం 🙏

-


20 JAN 2020 AT 10:45

ఎవరినీ తప్పు పట్టవద్దు , నిందించవద్దు

సహాయపడగలిగితే సాయంచేయ్యి

లేకపోతె ఆశీర్వధించి పంపివేయు..✍️

-


1 JAN 2020 AT 7:50

నూతన ఆంగ్ల సంవత్సరమంటే చిన్న వయసులో తుళ్ళింతలు, కేరింతలు , ఆటపాటలు🌹మధ్యవయసులో బాధ్యతలు , కన్యాదానాలు , వరదానాల జ్ఞాపకాలు😄వృద్ధాప్యం లో దశాబ్దాల తీపి గుర్తులు , చేదు మాత్రలు , ఈ కొత్త సంవత్సరం మన వాళ్లంతా బాగుండాలి అన్న అభిలాషలు🌹ఆత్మీయులారా , సన్నిహితులారా, మిత్రులారా , విద్యార్థులారా , సహచరులారా మీ అందరికీ 2020 నూతన వసంత శుభాకాంక్షలు🌹✋🙏

-


27 OCT 2019 AT 10:42

జీవితంలోని అజ్ఞానాంధకారములు తొలగిస్తూ
చిరునవ్వులు వెలిగిస్తూ
ఆ కాంతి వెలుగులు జీవితమంతా వెల్లివిరియాలని కోరుకుంటూ......
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు.
I wish you the bright light of deepawali guides you through your way out of every streak of trials in this life
Wish you and your family a very happy Deepawali

-


Fetching Viswanatha Bariki Quotes