QUOTES ON #సంకల్పం

#సంకల్పం quotes

Trending | Latest
23 MAR 2019 AT 17:20

అని కూర్చుంటే ఏదీ ఊరికే రాదు...
కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని ప్రయత్నించి చూడు...
సంకల్పం అనే కంకణాన్ని కట్టుకొని ముందుకు సాగిపో ఓ ధరణీ పుత్రుడా...!


(క్యాప్షన్లో👇 కొనసాగుతుంది)

-


8 MAY 2020 AT 16:40

ఆగనంటు సాగుతోంది
ఆశలేవొ మోసుకుంటు
మోయకున్న వీడనంది
సాగుతున్నా ముందుకంటు

ఆశలన్ని ఆయువయ్యి
అవనిలోన వెలుగుతుంటె
ఆగకుండ వీడకుండ
సాగలేద? సంకల్పం

-


8 JUL 2019 AT 12:48

సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది,
ఆ మంచి కార్యాల వల్ల ఎంతో ముందుకు వెళ్తాం.

కానీ,

అలా మంచి గురించి ఆలోచించకుండా
ఎంత ముందుకు వెళ్లినా వెనక్కి రాక తప్పదు.🤘

-


21 FEB 2020 AT 22:35

మనమనుకొంటే అవుతాయవనేవి
కొన్నయితే ఉండొచ్చు
చేయి చేయి కలపకపోతే మనము
అనుకొన్నవన్నీ జరుగకపోవచ్చు

-


4 OCT 2020 AT 1:06

నీ ప్రతీ పల్లవి‌‌..
శృతి తప్పని ఒక
పాట కోసమే అయితే..
ఆ సంకల్ప సమీరాలు..
ఎప్పటకీ నీ బానిసలే.

-


21 FEB 2020 AT 22:23

అనుకుంటే అయిపోతుందని
అనుకుంటే అవ్వదు.
అనుకున్నది అవ్వాలని
మనకుంటే అవుతుంది.

-


20 FEB 2020 AT 11:14

సంకల్పాలు సాధించేందుకు సన్నాహాలవుతాయి.🤘

-


12 MAY 2019 AT 19:14

ప్రోత్సాహముంటే ఏదైనా చేయొచ్చంటారు,
కానీ ఈసడింపులు, ఛీత్కారాలు కూడా మంచే చేస్తాయ్...
గెలవాలనే కసిని పెంచుతాయ్,
సాధించాలనే సంకల్పాన్నిస్తాయ్...
ముఖ్యంగా నిన్ను నీకు పరిచయం చేస్తాయ్...
ఓటమి విజయానికి నాంది అన్నట్టుగా,
వెక్కిరింపులూ విజయాలకు నాంది పలుకుతాయ్...
వెన్నెల సతీష్...

-



దృఢసంకల్పం
కార్యసాఫల్యం

-