QUOTES ON #VINAYNARANI

#vinaynarani quotes

Trending | Latest
29 APR 2018 AT 11:29

మౌ నంగా ఉన్న మనస్సు,
ని న్ను చూడగానే
క దిలింది తెలుసా...!!

-


1 AUG 2018 AT 10:33

Ye Suhaani hawa teri yaad dilati hai ,
Mujhe chukr ye tere rang mein rang jaati hai ,
Door hoke bhi paas hai tu meri har wqt ye ehsaas dilati hai,
Meri zazbaat ko aur gehra kar jaati hai...

-


13 JUL 2018 AT 6:52

నా ‍నీడ యొక్క గమ్యం నీ జాడ తెలుసుకోవడమే...!!

-


8 JUN 2018 AT 9:25

గడ్డి పువ్వు సైత౦ గ౦ధపు సమీరాన్ని
వెదజల్లుతుంది నా తోడున్న నిన్ను చూసి

-


3 JUN 2018 AT 15:07

ప్రేమ ఒక మాయైతే
ఆ మాయకి దర్పణం నువ్వు
ప్రేమ ఒక తనువైతే
ఆ తనువుకి హృదయం నువ్వు
ప్రేమ ఇక ఎడారైతే
ఆ ఎడారిలో మరీచిక నువ్వు
ప్రేమే నేనైతే
ఆ నేనులో ప్రతి అణువు నువ్వు
ఎందుకంటే నేన౦టేనే నువ్వు


-


16 JUN 2018 AT 9:48

Behind his strong silence,
He hides his lots of love.

-


12 MAY 2020 AT 13:34

రెండు అక్షరాల ప్రేమ కన్నా
నాలుగు అక్షరాల ఆకర్షణతోనే
మూడు అక్షరాల జీవితం నాశనం

-


8 JUN 2018 AT 10:04

ఏకాంతం కూడా విసిగి వెళ్ళిపోతుంది
ఒంటరైన నాతో జంటగా ఉండలేక..

-


1 JUN 2018 AT 20:49

అందరిలా కాను
నీ ఊహలకందను
నాకే నచ్చని నేను
నీకేమని విప్పి చెప్పను
మంచికిపోయి నేను
నన్నెప్పుడూ కోల్పోతాను ...

-


30 MAY 2018 AT 11:07

Besides practicing
'ART OF LIVING'
It's better to practice
'ART OF LIVING LONELY'

-