QUOTES ON #SRI

#sri quotes

Trending | Latest
19 MAR 2021 AT 20:57

हमें लगता हैं आप बिमार है।
क्योंकि अपनो से झूठ बोल कर,
आप गैरो पर भरोसा किए जा रहे हैं।

-


29 OCT 2020 AT 18:37

కలము రాసిన ప్రతీ రాతా
మనసులోనికి పోదేమో

అడుగు నడిచిన ప్రతీ బాటా
చేరబోయేది కాదేమో

నోటజారిన ప్రతీ మాటా
అడిగినా తిరిగి రాదేమో

కనులు చూపే ప్రతీ కలలూ
అంచనాలకు చేదేమో...

-


7 MAY 2020 AT 21:13

कोई कहता है
कुबेर का खजाना है मेरा...

कोई कहता है
अपना भी बेगाना है मेरा...

कोई कहता है
कि सारा जमाना है मेरा पर

मैं कहता हूं की
‼️श्री कृष्ण‼️ के चरणों में ठिकाना है
मेरा...
🙏🙏🙏


-


11 AUG 2020 AT 21:24

जन्म दिन की बहुत बहुत शुभकामनाएं कान्हा 🙏🙏🌹🌹🎂🎈🌺🌸🍀🌿

-


1 APR 2020 AT 21:34

मां तुम दुनिया हो मेरी,
हर दर्द की दवा हो मेरी।
I love you Maa❤

-


7 JUL 2020 AT 10:50

ఆ కళ్ళకు మాట్లాడటం
వచ్చు అనుకుంటా,

అందుకేనేమో నిశ్శబ్దంలో కూడా
తన శబ్దం కనిపిస్తుంది...

ఎవరికీ కనిపించని తన
భావం నాకు వినిపిస్తుంది...

-


8 JUN 2020 AT 16:41

అయినవాడు చేసే సాయం కన్నా,
కానివాడు చేసే త్యాగం గొప్పది..

కానివాడు చేసే మోసం కన్నా,
అయినవాడు చేసే గాయం పెద్దది...

-


29 MAY 2020 AT 21:32

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో
ఆ మురళిది, నీ అధరాలు మాటున
స్వరమై పలికింది....

ఏ నోము చేసుకుందో
ఆ పింఛము, నీ శిరస్సు మీద
నీ గుర్తుగా వెలిసింది...

ఎంత భాగ్యమో
ఆ కాలియాది, ఆ మడుగులో
నీ అడుగుల విలాసానికి వేదికైంది...

ఎంత ధన్యమో నా
ఈ జన్మ, నిన్ను కీర్తింపగా
నీకు అంకితమైంది...

-


15 JUL 2020 AT 10:44

నాకోసం రావడానికి నీ
పాదాలు అడుగెయ్యవా అని,
నీకోసం రాయడానికి
నా పదాలను
అడుగుతున్నా...

-


15 MAY 2020 AT 13:25

వెన్న పాలు పెట్టినందుకే
నా విన్నపాలు వింటావని
అనుకోలేదయ్యా కన్నయ్య...!!

-