అందరి కోసం ఆరాటం
పలువురి కోసం పోరాటం
తప్పుని చూస్తే ఆక్రోశం
తప్పని చెప్పే ఆవేశం
బ్రతకటానికో సిథ్ధాంతం
బ్రతుకుని చెప్పే వేదాంతం
కోరుకున్నావు నలుగురి సౌఖ్యం
కాదనన్నావు వచ్చిన భోగం
పంచుతు పెంచుతు ఆనందం
ముందుకు పోగా ఈ విశ్వం
అవదా అవనే నీ సొంతం
కాదా నింగే నీ రాజ్యం
తప్పదు తప్పదు ఏం చేస్తాం
సాగించాలిగా ఈ జననం
గుర్తించాలిగా నీ మరణం
జ్నాపకాలుగా ఈ లోకం
మిగిలుండాలిగా చిరకాలం-
ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే ?
నీవు రచించిన కవితలు అంతే..!
నీదని పిలిచే బ్రతుకేదంటే ?
కథలుగ మలచిన ఘటనలు అంతే..!-
తను ఎంతో నమ్మిన కళని
తన కళ్ళలో, తన గుండెలో,
తన జీవితంలో నింపుకుంది కానీ,
కన్నీరు ఉప్పొంగుతున్న ఆ కళ్ళు
ముక్కలై పడి ఉన్న ఆ గుండె
ఎటూకాకుండా మిగిలి ఉన్న ఆ జీవితం
ఆమె కళని దాచి ఉంచలేకపోయాయి.
అవే ఈ కళాన్వేషకులను ఆ జీవిత సత్యాలను
తరతరాలకు అద్భుతంగా నిలిచే కథలా
తనని ఈ ప్రపంచానికి ఏకైక "మహానటిలా"
పరిచయం చేసేందుకు ప్రేరేపించి ఉంటాయి..!
- Sai Thanmae
-
నయనాలతోనే నవరసాలు పలికించి
హావభావాలతోనే ప్రేక్షక హృదయాలకు హత్తుకుపోయి
ముగ్ధమనోహర రూపంతో అభిమానుల ఊహల్లో నర్తి౦చే
నాటి మేటి సాటి లేని మహానటి సావిత్రి..-
Heart: Am I behaving too much emotional..!!?
Brain: Thank god! You realised it now.. I
can see you crying silently watching
MAHANATI..-
कर तू इतनी मेहनत की खुदा भी प्रसन्न हों।
रुके न तेरे कोई कार्य, कार्य सब सम्पन्न हों।-
అలుపులేని పయనం
జరుపుతోంది హృదయం
ముగింపేలేని ప్రయాణం
మరువలేని కాలం
మరువలేక ప్రాణం
ఇలా ఎంత దూరం
సాగించాలి మదనం-
Mahanati...!
I hate this movie coz it made me a bit emotional..
I hate this director NAGASWIN more than his first movie coz this movie is not just a biopic..but its an EPIC..
I hate SAMANTHA coz why she accepted this role though she's not the lead character..
Lastly..I hate KEERTHI SURESH..for making me feel that I was watching a real SAVITRI..damn how did she act so lively...?
Finally.. I hate those people who try to watch this movie in handsets or in pirated copies..
Go...Watch SAVITRI's comeback in theatres...!
-
అందానికీ, అభినయానికీ, అమాయకత్వానకీ నిలువెత్తు నిదర్శనం - మహానటి సావిత్రి.💕🙏
-