Syed kalam   (🤘SyeD)
8 Followers · 1 Following

read more
Joined 7 November 2018


read more
Joined 7 November 2018
8 FEB 2022 AT 2:10

నాకు నువ్వు అందని దూరం లో ఉన్న
నీకు నేను తలుచుకునే అంత దూరం మాత్రమే

-


6 FEB 2022 AT 0:22

నీ మనసు ప్రశాంతత ఓడి చేరాలంటే
కన్నీటి రూపంగా మరీనా
ని భాధని వదిలై

-


4 FEB 2022 AT 16:57

We pretend to be fine and happy
But actually we are not

-


3 FEB 2022 AT 19:38

ఈ రోజు నీ స్థితి కి కారణం నిన్నటి నీ ఆలోచన. రేపటి భవిష్యత్తు ఈ రోజు నీ నిర్ణయం.

-


29 JAN 2022 AT 1:28

కాలం నన్ను ముందుకు నెడుతుంటే
నా మది వెనక్కి పెరిగెడుతుంది
తన జ్ఞాపకాల కోసం

-


29 JAN 2022 AT 1:08

ఒక మనిషి శరీర భాగంలొ
నడి నెత్తి నుంచి అరికాలు వరకు
ఏ ప్రదేశంలో గాయం కలిగిన
తిరిగి కోలుకునే శక్తి ఉంటుంది.
కానీ గాయం లేకుండా
నొప్పి గలిగే చోటు
ఒక్క మనసుకె ఉంటుంది

-


18 OCT 2020 AT 22:18

YES I WILL MOVE ON AND KEEP MOVING ON

t&c apply

APOLOGIES WILL SURE BE ACCEPTED
BUT TRUST IS DENIED

-


13 SEP 2020 AT 21:26

Always accept the apology
But sure deny the trust

-


13 SEP 2020 AT 0:54

నువ్వు నాకు పంచిన ప్రేమ వేరే వారికీ పంచచ్చు
కానీ నేను నా ప్రేమని నికే చూపిస్తా.
అందుకే నాకు నువ్వు అందని దూరం లో ఉన్నా
నీకు నేను తలచుకునే అంత దూరంలోనే ఉన్నా.

-


12 SEP 2020 AT 22:00

Some people don't really love you
They just love u coz you love them

-


Fetching Syed kalam Quotes