16 SEP 2020 AT 8:47

ఈ రోజుల్లో బంధాలెన్ని ఉన్నా
పలకరింపులకు సమయం లేదు.
ప్రేమలున్నాయి అని చెప్పుకున్నా
ఒకరిపట్ల మరొకరికి గౌరవం లేదు.
కలిసిమెలసి ఉంటున్నా
ఒకరిమీద మరొకరికి నమ్మకం లేదు.

- J Swethagodawari©®™