5 MAR 2018 AT 11:00

నీటిలో ఉన్న చేపకు తెలీదు, తను ఆక్సిజన్ తీసుకుంటుందని...
నేల మీద ఉన్న చెట్టుకి తెలీదు, తను ఆక్సిజన్ విడిచిపెడుతు౦దని...
ఇవన్నీ తెలిసిన మనిషి మాత్ర౦ వాటిని చ౦పేస్తున్నాడు..
ప్రతి ఐదుగురు ఒక చెట్టుని కాపాడినా, ప్రకృతిని కాపాడి నట్టే...

- Sunil Kimidi