ఏల కోటు కీ వేళ అలుక ( స్వగతం)
చా..లా..రోజులకొచ్చానని ఈ కినుక (ఆప్)
ఏదో రాస్తావంటే నా....మీదే కనుక
🤖 తో ఓపెన్ అవనిక
అంటుంటే హతవిధీ!!
ఏమి చేయనిక?? 😡
బతిమిలాడాల్సిందే...ఇంక
బుజ్జి, చిట్టి,చిన్ని, ఓపెన్ అయి,నవ్వేయ్ ఇక 😀
హమ్మయ్య!! నీ నవ్వే పూవుల జల్లుల కానుక.🤝
అహహ!! కానే కాదిక
అందరం పాటించవలసినది ఇదే 🙏🙏
*చాలిక* అంటారు కదా మీరిక 😀
-