You forget natural smile
since that date
-
Pls stay at home!
Iam not you relatives, friend and family but iam requesting you to staty at home. Wait one second and imagine why iam taking this much of care about you. The reason why iam praying is the sentence that what I heard is"corona cases and death were number until they were related to you"yeah it is real. How it is means the person who is leaving his life will happy but the the persons whom were loving you it is hard for them to realize that you were no more....
#pls stay home stay safe!
-
*ఓ తండ్రి కూతురుతో బైక్ మీద వెళ్తున్నాడు. తండ్రి కూతురుకి చాకొలేట్ ఇప్పిద్దామని బండి ఆపి, "నువ్విక్కడే ఉండు, చాకొలేట్ తీసుకొస్తా, ఎక్కడికి వెళ్లకు," అని షాపుకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కూతురు కనపడలేదు.*
*కంగారు పడి చుట్టుపక్కల చూస్తే కొంచెం దూరంలో ఓ బిల్డింగ్ ను చూస్తూ, దాని వైపే వెళ్లిపోతున్న కూతురు కనిపించింది....వెంబడి పరుగెత్తుకెళ్లి ఆపబోతుంటే, "నన్నాపొద్దు, ఈ బిల్డింగ్ కి నాకూ ఏదో అనుబంధం ఉన్నట్టుంది, పోయిన జన్మలో అనుకుంటా.." అంటూ చెబుతోంది.*
*తండ్రి కూతురి చెంప మీద ఒక్కటిచ్చి, "నీ మొహం.. అది పోయిన జన్మకాదు, ఈ జన్మలోనే నువ్వు చదువుకుంటున్న స్కూల్. ఏడాది నుండి స్కూళ్లు లేకపోయేసరికి నీకు తెలియడం లేదు," అని చెప్తే స్పృహలొకొచ్చింది.*. 🤷♀️😂😩😂-