అమ్మాయికి స్వేచ్ఛ ఉండకూడదా? అందరిలానే తను పెరిగింది, అందరిలానే తను బ్రతుకుతుంది.. ఎందుకు ఈ భేదం? ఎంత బాధ ఉన్నా, ఆవేదన ఉన్నా, ఏది ఏమైనా అమ్మాయి అన్నిటికీ ఒప్పుకోవాలి, తనకంటూ ఒక ఆలోచన అభిప్రాయం ఉండకూడదు, ఇతరులకు తగినట్టుగా మారిపోవలి తప్ప ఇంకేమీ మారదు.. ఇదే ఈ జీవితం.. నీకోసం ఏదీ మారదు, నువ్వే అన్నిటికీ మారాలి....