Mahesh Babu Chittiveri   (Ashwadh Vibhawar)
22 Followers · 10 Following

An unsure guy who pen his thoughts
Joined 22 January 2018


An unsure guy who pen his thoughts
Joined 22 January 2018
4 OCT 2023 AT 1:27

Paid Content

-


19 SEP 2023 AT 1:22

Paid Content

-


19 SEP 2023 AT 1:16

Paid Content

-


2 JUN 2023 AT 13:06

I'm a simple man.

It takes a lot more effort to lie and manipulate people. Better be honest!!

Keep things simple!

-


8 FEB 2023 AT 16:00

కలం కదులట లేదు!

మనస్సును బాధించిన స్నేహాలు,
మనిషిని వేధించిన ప్రేమలు,
ఒంటరిగా నిలిపిన పరిస్థితులు,
అయినా అడుగు ఆగలేదు,
శోకం తెలుపుటకు కలం కదల లేదు,

కొత్త ప్రాయానికి స్వాగతం !!

-


31 AUG 2022 AT 3:14

చేత పట్టిన వారెవరో చూడక చేవిడిచా,
జాడలేని జాబుని చూసి మైమరిచా,
పదాలు మధ్యలో జాడను కనిపెట్టి,
ఢిల్లీన రైలుబండికి చేరాను.

"శపించెనే నా గతం,
ఆలస్యం అయ్యిందని తనకు నీ పరిచయం,
నువ్వేనట ఇక పై నా జీవితం,
శాపమైన వరం ల తోచనే ఈ క్షణం"

ఇట్లు,
రామం

-


31 AUG 2022 AT 2:53

అవ్యక్త ప్రేమ

అక్షరం అక్షరం కూర్చి పదము చేసా,
భావం అంత జల్లి జాబు రాసా
పదాలు జారకుండా మడిచే క్రమంలో
చిరునామా రాయడం మరిచా.

ఇష్టం అంతా వ్యంగంగా ఉత్తరంలో పంపా,
వచ్చిందో లేదో,
నచ్చానో లేదో.

ఇట్లు,
నూర్ జెహన్

-


31 AUG 2022 AT 2:24

సీతారామం ❤️ - Princess 🧝‍♀️

"సీత" - భాగ్యనగరాన మిథిలా కుమారి
బేధాలు లేని నుదుటిన సిందూరం అలంకరించే నైజాం యువరాణి,

గజ్జె కట్టి ఆడిన కళావతి,
ఆడపిల్లల బాధ్యత చేపట్టిన గుణవతి,

తారతమ్యం లేకుండా సీతారాముల కళ్యాణంకి కదిలిన నూర్ జెహాన్,

అనుకోకుండా కురుక్షేత్రాన నిలిచింది,
యుద్దలో రాముడిని స్వయంవరించింది..!!

-


31 AUG 2022 AT 1:46

సీతారామం ❤️ - Lone Soldier 🏹

రాజ్యం లేని రామయ్య,
అందరిలో ఒకడు ఈ రామయ్య,
జయము కన్నా ధర్మమ్ అనే రామయ్య,
ప్రజల క్షేమంకై రామ బాణం గురితప్పెనయ,

తోడబుట్టిన తమ్ముళ్ళ కూడా లేని రామయ్య,
స్నేహం ముసుగులో చూపిన ఈర్ష్యని మనసునైన నింపడయ,
రాజ్యమే లేని సైనుకుడయ్యా,
బాధ్యతతో పట్టిన బాటలో కురుక్షేత్రానికి సాగెనయ..!

-


31 AUG 2022 AT 1:44

సీతారామం ❤️ - Lone Soldier 🏹

రాజ్యం లేని రామయ్య,
అందరిలో ఒకడు ఈ రామయ్య,
జయము కన్నా ధర్మమ్ అనే రామయ్య,
ప్రజల క్షేమంకై రామ బాణం గురితప్పెనయ,

తోడబుట్టిన తమ్ముళ్ళ కూడా లేని రామయ్య,
స్నేహం ముసుగులో చూపిన ఈర్ష్యని మనసునైన నింపడయ,
రాజ్యమే లేని సైనుకుడయ్యా,
బాధ్యతతో పట్టిన బాటలో కురుక్షేత్రానికి సాగెనయ..!

-


Fetching Mahesh Babu Chittiveri Quotes