18 MAR 2018 AT 11:33

U -ఉత్సహం నింపే మనుషులు

G- గౌరవం పేంచే పనులు

A- అనందని పంచే జ్ఞాపకాలు

D- దైర్యని ఇచ్చే బంధువులు

I - ఇష్టం గా చేసే పని ఎల్లపుడు ఉండాలని కోరుకుంటూ

ఉగాది శుభాకాంక్షలు





- అలుపెరగని బాటసారి