Challa Shiva   (అలుపెరగని బాటసారి)
468 Followers · 188 Following

read more
Joined 30 January 2018


read more
Joined 30 January 2018
18 HOURS AGO

అందరూ ఆగిపోయే చోట
అడుగులు వేయటమే
మన గెలుపు !!

-


YESTERDAY AT 0:16

ఈ ప్రపంచానికి
అద్దెకు వచ్చిన
మనుషులమేగా

పేరు, పరపతితో
పనేముంది ??

-


27 MAR AT 0:02

కులం, మతం
ప్రాంతం, డబ్బు
పరువు ఇవ్వే
మన సరిహద్దులు

రేపటికి అర్ధంకాని
సరికొత్త నిబంధనలు !!

-


26 MAR AT 0:06

మనల్ని మనం గెలవడమే
అసలైన పరీక్ష నేస్తం !!

-


25 MAR AT 0:05

ప్రేమ మోసాన్ని కోరితే
మనిషి మృగమనేగా !!

-


24 MAR AT 14:14

మోసమే మహిమైతే
దానికి సమాధానం
మన మౌనమే !!

-


23 MAR AT 0:10

నేటి సమాజంలో
ఆనందం కంటే,
బాధ్యతలకే
విలువెక్కువ ...

-


22 MAR AT 9:30

ఫ్రీగా దొరికే
పీస్ అఫ్ మైండ్
ఇప్పుడు డబ్బులు పెట్టి
కొనాల్సి వస్తుంది

ఇదే మన అభిరుచి !!
ఇదే మన అభివృద్ధి !!

-


21 MAR AT 0:09

ప్రశ్న సమాజానిదైతే,
సమాధానం మనమవాల్సిన
పనిలేదు నేస్తం !!

-


20 MAR AT 0:02

ప్రకృతితో చేసే
సమరంలో మనిషే
నేటికీ బాధితుడు !!

-


Fetching Challa Shiva Quotes