Anamika Virachitha   (Anamika)
555 Followers · 83 Following

I feel. I write.
Joined 31 March 2019


I feel. I write.
Joined 31 March 2019
19 JUN 2020 AT 18:38

The value of togetherness
can't be defined in words

-


19 JUN 2020 AT 18:34

You should learn to face
every hurdle in life
without anyone's support

-


17 JUN 2020 AT 22:33

జ్వలించెఁ అంతరంగం మండే సూర్యునివోలె
ఉప్పొంగె నయనం కడలి కెరటమొలె
అయినవారే వెన్నుపోటుకు పాల్పడంగఁ
అంతులేని వేదనతో రగిలిపోయే రుధిరం

-


17 JUN 2020 AT 22:28

స్వప్న సౌధాన నను నిలబెట్టి
మది తీరంగ మాటలన్ జెప్పి
కడకు పాషాణ హృదయుండవై
పాతాళాన నను దోసితి వేలరా

-


17 JUN 2020 AT 7:00

కలల సౌధం ఛిద్రమైంది
నీ ఒక్క మాటతో
గుండె కదలిక ఉలిక్కిపడింది
నీ చిన్న మాటతో
ఉన్నట్టుండి ఏమైంది నీకు
ప్రేమేలేదంటూ నన్ను ఒంటరి చేసి
మన దారులు వేరంటూ నిష్కర్షగా చెప్పి
నీ దారిలో కదిలిపోయావెందుకు

-


17 JUN 2020 AT 6:58

నా అణువణువులో నువ్వుండాలని








నా గుండె ఆగేవరకు నేనే నీ చిరునామా

-


17 JUN 2020 AT 6:57

చూస్తే అన్నీ చిన్నగా కనపడతాయి
ఇది ఎంత వాస్తవమో
పక్క వారి బాధలు మనకు
అల్పంగానే తోస్తాయి
అంతమాత్రాన వారి
భావాలను తేలికగా తీసుకోకు
నీకు చిన్నదిగా కనపడింది
వేరొకరికి చిన్నదికాదేమో
ఒకరితో మరొకరికి
పోలిక కూడదని తెలుసుకో

-


17 JUN 2020 AT 6:54

జీవిత పాఠాల్ని భోదించే గురువులు
ఒంటరిగా ఉన్నప్పుడు తోడుండే నేస్తాలు

-


17 JUN 2020 AT 6:51

మదిలో పదిలంగా దాగి
ఒంటరన్న భావన కలిగిన్నాడు
గుండెమాటు కథలుగా నెమరువేయబడేవి

-


17 JUN 2020 AT 0:41

I fail to sleep
with your thoughts
running in my mind
and my eyes
searching for you
deep in my heart

-


Fetching Anamika Virachitha Quotes