QUOTES ON #YQTELUGU

#yqtelugu quotes

Trending | Latest
30 SEP 2019 AT 10:50

Quote

-


15 DEC 2021 AT 22:35

Hello, writers! :)

Missing Telugu prompts?
Read below...

-


6 JUN 2020 AT 11:38

That mad lover in him who came into
an existence in "Arjun Reddy" is the
one whom I always craved for,
That saviour in him that he depicted
in "Dear Comrade" made me felt
an urge of a Comrade like him to
protects me throughout my life,
I sometimes felt him to be my
Govind and I be his Geeta and together
we can make an other pair of
"Geeta Govindam",
When he next portrayed his character
in "World Famous Lover",
I was in a deep thought that how
someone can portray many emotions
at a single time,
His aggression, his agony, his insanity,
his love, his pain,
That had left me with goosebumps
and touched my soul making me
his insane fan forever...!!!

-


22 SEP 2019 AT 17:48

to play a role with the unbalanced fantasy of today's world.
Rather it's all about
to share happiness with whom,
who balanced you in your life
and
your time to give it to those
whose life is now surrounded by you.

-


10 MAR 2021 AT 17:30

నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంత దుఃఖిస్తున్నావవ్.....
నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేదు..
నువ్వు అనుభవిస్తున్నదంతా
ఇహ లోక సంపదే...
నువ్వు అనుభవించే ఈ భోగం
నిన్న వెరోకరి సొత్తు..
నేడు నీది గా అయింది..
రేపు ఇంకొకరి సొంతం అవుతుంది..
గతమంతా మంచే జరిగింది
వర్తమానం కూడా మంచే జరుగుతుంది..
భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది..
మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మం...

రాధకృష్ణ❣️

-


25 APR 2021 AT 13:16

Read less Books are

Use less Papers...

-


2 MAR 2021 AT 19:45

అందం చూసి మురవకు....
చివరకు బూడిదై....
మట్టిలో కలవాల్సిందే
డబ్బును చూసి గర్వపడకు....
జబ్బులు వస్తే.....
దేవుడైనా కాపాడలేడు...
తోటివారిని అవమానించకు....
సమయం వస్తే, వారి
కాలి గోటికి కూడా సరిపోవు....
అందరూ ఉన్నారని,అహంకారపడకు...
చివరకు నీతో ఉండే ఆ..
నలుగురిని సంపాదించుకో..

రాధా కృష్ణ❣️

-


22 APR 2020 AT 0:04


చల
శీత
గంగ
చినుకు
నింగి నుండి
రాలింది వెచ్చని
వసుమతి తడిసింది
కమ్మని మృత్తిక గంధం
పంచింది పచ్చిక చిగురు
మొలిచింది ప్రకృతి కాంత
పులకాంకితయై జీవాలకు
ప్రాణం పోసి ప్రేమతో

రు
ణిం
చిం
ది
.
!

-


27 DEC 2019 AT 1:14

నేనూ సెక్యులర్నే ,
నా మతాన్ని ముట్టుకోనంతవరకు !

నేనూ మితవాదినే ,
నా అభిమతాన్ని కించపరచనంతవరకు !

నేనూ నాస్తికున్నే ,
నాలోని దైవత్వాన్ని తూలనాడనంతవరకు !

నేనూ స్థబ్ధున్నే ,
నాలోని కమ్యునిస్టుని గెలకనంతవరకు !

నేనూ కుల పిచ్చి లేనివాన్నే ,
నన్ను అంటరానోన్నిగా పరిగణించనంతవరకు !

నేనూ అణగారిన వాన్నే ,
నాలో బానిసను తట్టిలేపనంతవరకు !

నేనూ నివురగప్పిన నిప్పునే,
నాలో విప్లవాగ్నిని రగల్చనంతవరకు !!

-


13 MAY 2020 AT 10:11

We both were
seeking each other
in opposite direction ,

The more we search
the more we were far away
from each other

-