ఓ పువ్వు వేదన!
ఎన్నో ఆశలు ఊపిరిగా
ఆయువు పోసుకొని జన్మించా!
అన్నీ కలలుగా మిగిలేనా
ఆశలు నా రేకులుగా రాలేనా
నిను చేరాలని చలించా
చిరునవ్వుల వనంలో పరిమళించా!
నవ్వుల నవోదయం అస్తమించేనా
వేచిచూసిన కాలం నన్ను ఎగతాళి చేసేనా
నీలో ఐక్యం కావాలని తపించా
నీవే నేనని తరించి ఉప్పొంగిపోయా!
జీవితం నేలరాలి నను నలిపేనా
నువ్వు నాకు అందవని అనిచేసెనా-
25 JAN 2021 AT 11:58
11 JUL 2018 AT 18:35
I know you like to trample
on the yellow autumn leaves,
and I know one day
you will do the same
to the memories too!-