Sailaja Anand   (sailajanand)
2.5k Followers · 154 Following

read more
Joined 16 December 2016


read more
Joined 16 December 2016
22 JAN 2019 AT 13:03

శివుడు తాగాడంటూ గాంజా తాగే వెర్రోళ్ళు,
మరి శివుడు తాగినట్లు విషం (హాలాహలం)
తాగరేం?

-


7 AUG 2018 AT 16:57

Your anger reminds me of a red moon, my dear!

ఎరుపు చందమామ, అలిగిన వేళల నాచెలి!


-


7 SEP 2019 AT 19:51

Life teaches dispassion at every stage.
If the lesson is learnt, neither failure gets into the heart nor success gets into the head.

-


29 AUG 2019 AT 23:24

My baby turned 18 today😍!

-


26 AUG 2019 AT 19:36

తినగ తినగ వేప
తీపి అయినట్టే
అనుభవ సారాన్ని
జీర్ణం చేసుకోగలిగితే
జీవిత ఫలం
తీపిగానే ఉంటుంది.

-


26 AUG 2019 AT 12:50

you wonder nature never ceases to surprise you!

-


26 AUG 2019 AT 11:54

సహించ లేనిది కాదు ప్రేమంటే.
ఎద లోతుల్లో విరహాన్ని మోస్తూ, ఎడబాటుని భరిస్తూ ఓర్పుతో ఎన్నేళ్లైనా ఎదురుచూడగలిగేదే ప్రేమ!

-


26 AUG 2019 AT 11:04

Rising Sun,
Beaming Moon,
Wild flower,
Soothing air,
Mother's hug,
Father's pride,
Teacher's pat,
Lover's hug,
Pet's wagging tail,
Poet's emotional tale...list is endless.
There is nothing beautiful that's loveless.




-


25 AUG 2019 AT 11:38

కృష్ణాష్టమి రాత్రి
బ్రహ్మకమలం పూస్తే....

-


24 AUG 2019 AT 11:40

ప్రేమానురాగాలకు తావులేని సంకెళ్లు.
ఎంత త్వరగా తెంచుకుని బయటపడగలిగితే మనకంత మంచిది.

-


Fetching Sailaja Anand Quotes